తెలంగాణ మిగులు జలాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబుకు గురుదక్షిణగా ఇచ్చే పరిస్థితి జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు.