దివ్యాంగ పింఛన్దారులకు సంబంధించి రీ అసెస్మెంట్ లో 40 శాతం కన్నా తక్కువగా వైకల్యం ఉన్న వారికి నోటీసులు అందజేయడం జరిగిందని, నోటీస్ అందుకుని ఆపిల్ చేసుకున్న వారందరికీ సెప్టెంబర్ 1న యధాతధంగా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని శనివారం మధ్యాహ్నం గంట్యాడ లో ఎంపీడీవో ఆర్ వి రమణమూర్తి తెలిపారు. రీ అసెస్మెంట్ లో 40 శాతం కన్నా అంగవైకల్యం కలిగి ఉన్న దివ్యాంగ పింఛన్దారులు 261 మంది ఉన్నారని వారందరికీ నోటీసులు ఇచ్చామని చెప్పారు.