Download Now Banner

This browser does not support the video element.

తాడేపల్లిగూడెం: పడమరవిప్పరు సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ

Tadepalligudem, West Godavari | Aug 25, 2025
రైతులు ఇబ్బందుల్లో భాగస్వాములు కావాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోగల పెంటపాడు మండల పడమరవిప్పరు సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కోరారు. సోమవారం ఆ గ్రామంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. ఎంతో సుదీర్ఘ చరిత్ర గలిగిన ఈ సొసైటీ రైతులు ఏర్పాటు చేసుకున్నదని తెలిపారు. ఈ సొసైటీ ద్వారా రైతులు క్రాప్ లోన్లు మంజూరు కోసం ఎదురు చూస్తారు అన్నారు. పడమర విప్పర్రు సొసైటీ త్రిసభ్యకమిటీ చైర్మన్ గా పసుపులేటి అమ్మిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us