ఈరోజు అనగా సోమవారం 15- 6- 2025 న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మండల పరిధిలోని ఏసి గోడం సమీపంలో ధాన్యం లోడుతో వెళ్తూ ఉన్న ట్రాలీ అదుపుతప్పి పల్టీ కొట్టినది ట్రాలీలో ఉన్న పలువురికి గాయాలు అవడంతో వారిని బూర్గంపాడు మండల పరిధిలోని మొరంపల్లి బంజర ఆసుపత్రికి వారిని తరలించినట్లు సమాచారం గాయపడిన వ్యక్తులు బూర్గంపాడు గ్రామంలోని గౌతమి పురం కాలనీ వ్యక్తులుగా సమాచారం ఈ విషయమై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది