కరీంనగర్ జిల్లా,రామడుగు మండలం,మోతే గ్రామంలో గురువారం 42 సం,,భత్తిని తిరుపతి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది, పోలీసులు తెలిపిన వివరాల మేరకు,గత కొద్ది నెలలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇటీవల అప్పులు చేశాడు రుణగ్రస్తుల ఒత్తిడి వల్ల ఈ అప్పులను ఎలా తీర్చాలి అని మదనపడుతూ ఉండేవాడని,అప్పులు తీరుస్తానా లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పూర్తిగా తీవ్రంగా నష్టపోయానని అంటూ తన భార్య మనోజతో బాధపడేవాడని,గుర్తుతెలియని మందు తాగి ఇంట్లో దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని 7:50 PM కి రామడుగు SI K రాజు వెల్లడించారు,ఘటనకు చెందిన వివరాలు తెలియాలి,