మురిగి పోయిన గుడ్లతో బడి పిల్లలకు భోజనం పెట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు ప్రశ్నించిన తల్లిదండ్రులపై దురుసుగా సమాధానం చెప్పిన వంటశాల మహిళ ఈరోజు అనగా 29 వ తేదీ 8వ నెల 2025న సారపాక మసీదు రోడ్డు ప్రాథమిక పాఠశాల ప్రైమరీ పాఠశాల 2 గంటల నుండి 3 గంటల సమయం వరకు వాదన కొనసాగినది ప్రైమరీ పాఠశాల పిల్లలకు భోజనం తినిపించడానికి వచ్చిన తల్లిదండ్రులకు మురిగిపోయి నా గుడ్లును పిల్లలకు పెట్టడం గమనించిన తల్లిదండ్రులు పాడైపోయిన గుడ్లను పిల్లలకు ఎలా పెడతారు అంటూ ఆగ్రహంతో వంటశాల మహిళలపై పాఠశాల హెచ్ఎం ను ప్రశ్నించారు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అ