చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం కాగితి పంచాయతీ. చిన్న ఓబనపల్లె గ్రామ సమీపంలో వ్యవసాయ పొలం వద్ద ట్రాక్టర్ తో దుక్కులు దున్నతుండగా మాట మాట పెరిగి గొడవపడ్డారు. ఈ గొడవలో మధుసూదన్, భార్య సుమిత్ర 37 సంవత్సరాలకు రక్త గాయాలయ్యాయి. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు సుమిత్రా,ను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చౌడేపల్లి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు వెలుగులో వచ్చింది.