Download Now Banner

This browser does not support the video element.

చింతలపాలెం: చింతలపాలెంలో పులిచింతల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ తేజస్

Chinthalapalem, Suryapet | Apr 30, 2025
చింతలపాలెం మండలం వజినేపల్లి వద్ద ఉన్న పులిచింతల విద్యుత్ తయారీ కేంద్రాన్ని బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ సందర్శించారు. ఈ సందర్బంగా పులిచింతల పవర్ ప్లాంట్ ఎస్ ఈ జెశ్య నాయక్ కలెక్టర్ కు టర్బైన్ ద్వారా విద్యుత్ తయారీ విధానం, విద్యుత్ సరఫరా విధానాన్ని వివరించారు. ఆర్డీఓ శ్రీనివాసులు, ఎడి ఎస్ ఎల్ ఆర్ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ సురేందర్ రెడ్డి ఉన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us