రైతుల సమస్యలు పరిగణలోకి తీసుకోని వెంటనే యూరియా సరఫరా చేయాలని నడిగూడెం సిపిఎం మండల కార్యదర్శి సత్యనారాయణ అన్నారు ఈ సందర్భంగా మండల కేంద్రంలో రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు యూరియా కొరత ఉండటంతో రైతులు ఆగ్రహంగా ఉన్నారన్నారు.