గుర్తు తెలియని మహిళ మృతి హిందూపురం మండలం, అప్పలకుంట గ్రామములో గుర్తు తెలియని మహిళ వయస్సు 40 సం. నుండి 50 సం. వయసుగల మహిళ మృతదేహం లభ్యమైనది స్థానికులు గమనించి హిందూ పురం రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్త్రీ వివరాలు ఎవరికైనా తెలిసిన యెడల హిందూపురం CI కు కింది నెంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుపగలరు. 9540796847 9440580681