సంగారెడ్డి జిల్లాలో ఘనంగా గణనాథుడి శోభాయాత్ర కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో గురువారం రాత్రి గణనాథుడి శోభాయాత్రలో మహిళలు కోలాటమాడి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మహిళలందరూ ఎల్లో కలర్ సారీస్ కట్టి భక్తిశ్రద్ధలతో కోలాటం ఆడుతూ గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చారు.