Download Now Banner

This browser does not support the video element.

బూర్గంపహాడ్: సారపాక తాళ్ల గొమ్మురు రైతు వేదికలో చిట్యాల ఐలమ్మ 130 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

Burgampahad, Bhadrari Kothagudem | Sep 26, 2025
ఈరోజు అనగా 26వ తేదీ శుక్రవారం ఉదయం 11:30 సమయమునందు తాళ్ల గొమ్మురు రైతు వేదికలో చిట్యాల ఐలమ్మ 130 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రానికి ముఖ్యఅతిథిగా బూర్గంపాడు మాజీ జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత హాజరై చిత్రపటానికి పూలమాలవేసి కేక్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమానికి పలు పార్టీల నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ ఐలమ్మ తెలంగాణ ఉద్యమకారునిగా వీరభనితిగా గుర్తింపు పొంది తెలంగాణ గడ్డ కోసం భూ పోరాటానికి నాంది పలికిన వీరమాతగా సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యం శాలిగా ప
Read More News
T & CPrivacy PolicyContact Us