వరంగల్ నగరంలోని చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం ప్రారంభమైంది మొత్తం 6800 గణపతి విగ్రహాలు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాధుని గంగమ్మ వాడికి చేరుస్తున్నారు. ఏర్పాట్లను పరిశీలించారు నగర మేయర్. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు గజ ఈతగాలను అందుబాటులో ఉంచారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు