Download Now Banner

This browser does not support the video element.

తెల్ల పశువుల్లో ముద్ద చర్మ వ్యాధికి వ్యాక్సిన్ తప్పనిసరి : క్రోసూరు పశు వైద్యులు షేక్ బషీర్

Pedakurapadu, Palnadu | Sep 10, 2025
తెల్ల పశువుల్లో వచ్చే ముద్ద చర్మ వ్యాధికి వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని క్రోసూరు మండల కేంద్రంలో పశు వైద్యులు షేక్ బషీర్ బుధవారం పేర్కొన్నారు. పశువుల్లో ఎక్కువగా జ్వరం రావడం దద్దుర్లు రావడం ఈ వ్యాధి లక్షణాలుగా పేర్కొన్నారు. నాలుగు నెలల పైబడిన తెల్ల పశువులకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందంటూ వైద్యులు బషీర్ తెలియజేయడం జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us