3వ పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో హెల్మెట్ లేని వాహందారులకి ఫైన్ వేసి హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాం సి.ఐ అమ్మి నాయుడు శుక్రవారం సాయంత్రం నిర్వహించారు., ట్రాఫిక్ ఎస్.ఐలు ఏ ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది.ఈ మధ్యకాలంలో బీచ్ రోడ్లో యువత హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్లో లో తలకి గాయం అయి అక్కడక్కడే మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే..అన్నారు. విశాఖ నగరంలోని పలు ప్రాంతాలను ఆకస్మికంగా హెల్మెట్ లేని వాహనదారులకి అవగాహన కల్పించి హెల్మెట్ దారుణ పట్ల పలు అంశాలపై అవగాహన కల్పించారు