ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రోగులకు వైద్యంతో పాటు వైద్య ఆసుపత్రి పరిసర ప్రాంతాల దగ్గర పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత తీసుకోవాలని తెలిపారు అపరిశుభ్రంగా ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు ఇకపై ఎలాంటి తప్పులు జరిగినా ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ తెలిపారు