జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఉద్రిక్తత వాతావరణంముదిరిన తెలంగాణ తల్లి విగ్రహ గద్దె పంచాయతీ పాలకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పోలీస్ స్టేషన్ కు వెళుతున్న ఎర్రబెల్లి ఉష దయాకర్ రావు ని అడ్డుకున్న పోలీసులు