అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటికలపల్లి అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో నిర్వహించిన బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి నెల ఇంట్రడక్షన్ ప్రోగ్రాంలో జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెఎన్టియు ఉపకులపతి సుదర్శన్ రావు మాట్లాడుతూఅనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల యు జి సి అటానమస్ కలిగి ఉందని ఇలాంటి ఇంజనీరింగ్ కళాశాలలో చేరిన మొదటి సంవత్సరం బిటెక్ విద్యార్థినిలు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని జేఎన్టీయూ ఉపకళపతి హెచ్ సుదర్శన్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థినిలు పాల్గొన్నారు.