కాకినాడ జిల్లా పెద్దాపురంలో, స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద, దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు అంగన్వాడీలకు ఉన్నటువంటి ఎఫ్ ఆర్ ఎస్ యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అఖిలభారత కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా, మానవహారం నిర్వహించి ధర్నా చేపట్టారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో వింత పడతారని అందజేశారు, ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ కు వేతనాల పెంచి 10 సంవత్సరాలు కాలం అయిందని అన్నారు, వేతనాలు పెంపతుల చేయకుండా యాప్ల సంఖ్య పెంచడం దారుణమని అన్నారు.