Download Now Banner

This browser does not support the video element.

వర్ధన్నపేట: వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో రైతు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని తాహసిల్దార్ కార్యాలయం ఆందోళన

Wardhannapet, Warangal Rural | Aug 22, 2025
వర్ధన్నపేట నియోజకవర్గంలో రైతు సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని ఐనవోలు మండల కేంద్రంలో తాహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టిన బీజేపీ నేతలు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, శ్రీధర్, రాజేశ్వర్ రావు పలువురు నేతలు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us