మడకశిర పట్టణానికి సంబందించి ఒక కొత్త బారు ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య తెలిపారు.శుక్రవారం మడకశిర ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆశావాహులకు అవగాహన కల్పించారు.ఒక బార్ కు చలానా రూ. 35,00,000 లక్షలు అని బార్ అప్లికేషన్ ఫీజు రూ.5,10000 అనీ అప్లికేషన్ కు ఆగస్టు 26 చివరి తేదీ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సయిజ్ ఏఈఎస్ నరసంహులు,ఎక్సయిజ్ సీఐ మురళి కిషోర్ పాల్గొన్నారు.