గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త బస్టాండు లో చోటు చేసుకుంది. సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట కొత్త బస్టాండ్ లోని కామారెడ్డి వైపు బస్సులు వెళ్ళు ఫ్లాట్ ఫామ్ వద్ద గుర్తుతెలియని మగశవం గుర్తించామని, శవము ఎడమ పక్కకు పడుకొని ఉందని, అట్టి వ్యక్తి వయసు అందాజ 50-55 సంవత్సరాలు ఉంటుందన్నారు. శవం పై దుస్తులు గీతలు కలిగిన గోధుమ కలరు అంగీ మరియు నలుపు రంగు కలర్ పాయింట్ కలిగి ఆకుపచ్చ డిజైన్ కలిగిన దుప్పటి కప్పబడి ఉందని, కుడి చేతికి మూడు వరసల దారాలు కలవు.అట్టి శవం ఎవరనేది,ఎలాంటి ఆధారాలు లభించ