Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: ప్రజల రక్షణ రోడ్డు ప్రమాదాలపై పోలీసు సిబ్బందికి సిపి అవగాహన కార్యక్రమం

Nizamabad South, Nizamabad | Sep 12, 2025
ప్రజల రక్షణ,రోడ్డు ప్రమాదాలపై సమగ్ర విచారణ కోసం శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరర్ కార్యాలయంలో క్రాష్ ఇన్వెస్టిగేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు."సేవ్ లైఫ్ ఫౌండేషన్" వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో CP సాయి చైతన్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీసు సిబ్బందికి పలు అంశాల పై కీలక సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల పై సమగ్ర దర్యాప్తు కీలకమన్నారు.అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us