సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రధానమంత్రి PM ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్టు టి.బి రహిత గ్రామాలుగా చేసేందుకు అవగాహన కార్యక్రమం చేపట్టామని అన్నారు. జిల్లాలోని గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్లకు, సెక్రటరీలకు, మండల ప్రజాపరిషత్ అధికారులకు టిబి వ్యాధి లక్షణాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలపై, టీబీ వ్యాధి సోకకు