కమీషన్ల కోసం కక్కుర్తి పడడం, బ్లాక్ మెయిల్ చేసే సంస్కృతి ఏపీ ఆగ్రో డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడుది అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి బుధవారం మధ్యాహ్నం 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దగదర్తి మండలంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నట్లు మాలేపాటి సుబ్బానాయుడు చేసిన ఆరోపణలపై రవికుమార్ చౌదరి స్పందించారు. అభివృద్ది పనులకే గ్రావెల్ తోలామని ఆధారాలు చూపారు. 2014 నుంచి 2019 వరకు దగదర్తి మండలంలో గ్రావెల్ అమ్ముకోలేదా అని మాలేపాటిని ప్రశ్ని