Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాలోజీ నారాయణరావు : వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

Wanaparthy, Wanaparthy | Sep 9, 2025
మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజా కవి కాళోజి నారాయణరావు అని ఈ సందర్భంగా అన్నారు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రదాత అని అన్నారు సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడమే ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్లు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us