బుచ్చయ్యపేట మండలం నీలకంఠాపురం గ్రామములో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది, అనకాపల్లి మండలం గొలగాం గ్రామానికి చెందిన వివాహిత బుధవారం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది, కూతురు మృతి పై కుటుంబ సభ్యులు భర్త కుటుంబ సభ్యులే హత్య చేశారని ఆరోపణ చేయడంతో బుచ్చయ్యపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.