Download Now Banner

This browser does not support the video element.

చంద్రగ్రహణం యొక్క ప్రత్యేకతను వివరించిన, సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయ పండితులు సోమేశ్వర శర్మ

Peddapuram, Kakinada | Sep 7, 2025
కాకినాడ జిల్లా సామర్లకోట పట్నంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం యొక్క, దర్శనం చంద్రగ్రహణం సందర్భంగా నిలిపివేస్తూ , ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఆలయ ముఖ ద్వారమును, మూసి వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు వేద పండితులు, సోమేశ్వర శర్మ, చంద్రగ్రహణం యొక్క ప్రత్యేకతను గురించి. వివరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us