ముస్లిం పెద్దలు కడప నగరంలో రాబోయే జనవరి నెలలో జరగబోయే దీని ఇస్తిమా ఏర్పాట్ల కోసం అవసరమైన సౌకర్యాలపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు, ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి గారికి వినతిపత్రం సమర్పించారు.తర్వాత శ్రీనివాసరెడ్డి గారు ముస్లిం పెద్దలతో కలిసి దీని ఇస్తిమా ఏర్పాట్ల కోసం జిల్లా కలెక్టర్ గారిని కలసి వినతిపత్రాన్ని అందజేశారు.దాదాపు 5 ఫైనల్ లక్షల మంది పాల్గొనే ఈ మహోత్సవం కోసం తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు.