Download Now Banner

This browser does not support the video element.

హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం : రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్

Husnabad, Siddipet | Sep 11, 2025
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్ టౌన్ లో 2 కోట్ల రూపాయల వ్యయంతో పల్లె చెరువు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అదే విధంగా హుస్నాబాద్ పట్టణంలో 3 కోట్ల రూపాయలు వ్యయంతో హుస్నాబాద్ మున్సిపాలిటీ లోని శ్రీ చైతన్య స్కూల్ నుండి పెట్రోల్ పంపు వరకు సెంట్రల్ మీడియం అవెన్యూ ప్లాంటేషన్ అభివృద్ధి మరియు సుందరీకరణ & స్వాగత తోరణాల నిర్మాణము కోడళ్ళ అభివృద్ధి సుందరికరణ చేయుటకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హుస్నాబ
Read More News
T & CPrivacy PolicyContact Us