Download Now Banner

This browser does not support the video element.

కావలి: వైన్ షాప్ సూపర్వైజర్పై దాడి

Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 12, 2025
కావలి రూరల్ మండలం రుద్రకోట వైన్ షాపులో సూపర్వైజర్ గా పనిచేస్తున్న జరుగుమల్లి సందీప్పై గుర్తు తెలియని యువకులు దాడి చేశారు. మద్యం మత్తులో సేల్స్ బాయై పై దురుసుగా ప్రవర్తిస్తుండటంతో ఎందుకని అడిగినందుకు ఈ దాడి జరిగినట్లు సమాచారం. సందీప్కు బలమైన గాయాలు కావడంతో కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us