Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: అక్టోబర్ 11,12 తేదీల్లో నగరంలో BLTU రాష్ట్ర రెండవ మహాసభలు: BLTU రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాములు

Nizamabad South, Nizamabad | Aug 31, 2025
తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయూ రాష్ట్ర రెండవ మహా సభలు అక్టోబర్ 11,12 తేదీల్లో NZBలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యస్.సిద్దిరాములు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..11న తిలక్ గార్డెన్ నుంచి ర్యాలీ నిర్వహించి పాత కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్లో బహిరంగ సభ జరుపుతామన్నారు. అక్టోబర్ 12న న్యూ అంబేడ్కర్ భవనంలో ప్రతినిధుల మహా సభనిర్వహిస్తామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us