వరంగల్ సబ్ డివిజన్ ఏఎస్పీ శుభంప్రకాష్, దేసాయిపేటలోని చిన్న వడ్డేపల్లి చెరువును సందర్శించారు..ఈ సందర్శనలో, గణేష్ నిమజ్జనం కోసం చెరువు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులకు ఆయన సూచనలు చేశారు..