Download Now Banner

This browser does not support the video element.

కదిరి ఎక్సైజ్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అధికారులు.

Kadiri, Sri Sathyasai | Oct 7, 2025
కదిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను మంగళవారం సాయంత్రం ఉమ్మడి అనంతపురం జిల్లా డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ నాగమద్దయ్య తనిఖీ చేశారు. ఇటీవల మొలకలచెరువులో నకిలీ మద్యం పట్టుబడటంతో తనిఖీలు విస్తృతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కదిరి తనకల్లు ఎక్సైసీఐలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us