This browser does not support the video element.
ఖైరతాబాద్: ఒలంపిక్స్ నిర్వహణపై బంజారాహిల్స్ లో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం
Khairatabad, Hyderabad | Aug 28, 2025
హైదరాబాద్ వేదికగా 2036 ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్ వేయడంపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. బంజారాహిల్స్లోని ఓ హోటల్లో కపిల్ దేవ్, పుల్లెల గోపీచంద్, బైచుంగ్ భూటియా, సంజీవ్ గోయెంకా, అభివన్ బింద్రా, కావ్య మారన్, ఉపాసన కొణిదెలతో ఆయన భేటీ అయ్యారు. ఒలింపిక్స్ బిడ్తో పాటు క్రీడలు, లాంగ్ టర్మ్ అథ్లెటిక్ డెవలప్మెంట్, మినీ స్టేడియాలు, మౌలిక సదుపాయాల కల్పనపై వీరితో చర్చించినట్లు సమాచారం.