కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో పట్టణ టిడిపి కోశాధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఏమైనా నిర్ణయం తీసుకున్నారని కొని ఆడారు. ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ పథకం కింద 25 లక్షలు విలువ చేసే వైద్యం ఉచితంగా అందిస్తున్నారని రాష్ట్రంలో ఇది గొప్ప నిర్ణయం అని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమమే కోసమే చంద్రబాబునాయుడు పని చేస్తున్నారని తెలిపారు.