నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మాదారం ఊటుకూరు గ్రామం మీదుగా శాలిగౌరారం మండల కేంద్రం వల్ల ప్రధాన రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై వరదలు పేరుకుపోయిన ఇసుకను గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ ఆధ్వర్యంలో సోమవారం తొలగించారు. వరద ప్రవాహం ఉండడంతో ప్రయాణికులు జాగ్రత్తలు పాటిస్తూ వెళ్లాలని కార్యదర్శి సూచించారు.