కాశీబుగ్గ కి చెందిన మధులత అనే మహిళా తన కొడుకు తో కలిసి కుటుంబ సమస్యలు కారణంగా ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి వరంగల్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లిందని బ్లూ కోల్ట్స్ సిబ్బంది అయిన కుమారస్వామి PC-77 కి డయల్ 100 రాగా వెంటనే స్పందించి వరంగల్ రైల్వే స్టేషన్ కి చేరుకొని GRP WRPC-255 ప్రశాంతి సహాయంతో మహిళను మరియు ఆమె కొడుకుని కాపాడి వారి తల్లిదండ్రులుకు అప్పగించడం జరిగినది. బ్లూ కోల్ట్స్ సిబ్బందినీ ఇంతేజార్ గంజ్ CI MA Shukur గారు మరియు తోటి సిబ్బంది అభినందించారు.