తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని తుని నియోజకవర్గం వైసీపీ నేత యనమల కృష్ణుడు అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆదేశాలతో యనమల కృష్ణుడు తో పాటు పలువురు వైసిపి నేతలు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.. రామ థియేటర్ ప్రాంగణం వద్ద రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు