Download Now Banner

This browser does not support the video element.

ధన్వాడ: ధన్వాడలోని బీసీ కాలనీలో వినూత్నంగా గులకరాళ్లతో గణనాథుడు

Dhanwada, Narayanpet | Aug 27, 2025
నారాయణపేట జిల్లా ధన్వాడలోని బీసీ కాలనీలో ఏడు సంవత్సరాలుగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నట్లు వాయుపుత్ర ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం వినూత్నంగా గణనాథుడిని అలంకరిస్తున్నామని, గత ఏడాది రుద్రాక్ష మాలలతో అలంకరిస్తే, ఈ సంవత్సరం రంగురంగుల గులకరాళ్లతో అలంకరించామని పేర్కొన్నారు. 11 రోజులపాటు పూజలు చేసి, అనంతరం నిమజ్జనం చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us