Download Now Banner

This browser does not support the video element.

భారీ కాన్వాయ్ తో ఆదివారం గంటాపురం చేరుకున్న మంత్రి సత్య కుమార్ యాదవ్.

Dharmavaram, Sri Sathyasai | Oct 5, 2025
బత్తలపల్లి మండలం గంటాపురంలో ఆదివారం సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తో పాటు చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి భారీ కాన్వాయ్ తో హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us