అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గా పరిధిలో గల బుచ్చయ్యపేట మండలం గున్నెంపూడి గ్రామంలోని చోడవరం శాసనసభ్యుడు కే.ఎస్.ఎన్.ఎస్. రాజు రైతులకు ఎరువుల్ని అందజేశారు. రైతుల అవసరం మేరకు ప్రతి రైతుకు ఎరువులను అందిస్తామని చోడవరం శాసనసభ్యులకు కే.ఎస్.ఎన్.ఎస్. రాజు అన్నారు . ఎక్కడైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు .ఈ కార్యక్రమంలో కోటమి నాయకులు పాల్గొన్నారు.