ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం మడకశిరలో వైయస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా వైయస్సార్ అమర్ హే, జై జగన్ అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్చార్జ్ లక్కప్ప,యువజన విభాగం అధ్యక్షుడు శేషాద్రి,జిల్లా ఎస్సీ సెల్ నాయకులు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.