అత్మకూరు పట్టణంలో నంద్యాల టర్నింగ్ నుంచి 200 ట్రాక్టర్లతో, పెద్ద ఎత్తున రైతాంగంతో భారీ ర్యాలీ నిర్వహించి మార్కెట్లో బహిరంగ సభను చేపట్టారు. నామినేటెడ్ పోస్టులు పొందిన మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగల కృష్ణారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ షాబుద్దీన్ లతో ప్రమాణ స్వీకారం చేయించారుతుల ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కార్యక్రమంతో రైతుల అభ్యున్నతికి పాటుపడిందని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వందలాది రైతులతో రైతు సంబర సభను నిర్వహించారు.