ఇందిరమ్మ ఇల్లు మంజూరై నిర్మించుకోలేని పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పొదుపు సంఘాల ద్వారా రుణాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలి ఆచారి అన్నారు అనంతరం వారు ఐజ మున్సిపాలిటీ కేంద్రంలోని 19వ వార్డులో పర్యటించి మాట్లాడారు.