శుక్రవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో రోడ్ల విస్తరణ పై మున్సిపాలిటీ రోడ్లు భవనాలు పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి. పాన్గల్ పెబ్బేరు రోడ్ల విస్తరణ కోసం స్థలం కోల్పోయిన కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ మంజూరు ఇతర లబ్ధికూర్చే పనులు ద్వైతగతిన చేసేలా చర్యలు చేపట్టాలని అదేవిధంగా రోడ్లపై విద్యుత్ స్తంభాల మార్పు ట్రాన్స్ఫార్మర్లు తరలింపు తదితర పనులు వేగవంతంగా చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా సంబంధిత శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.