గణేష్ శోభాయాత్ర నిమజ్జనం సంబంధించి ఈరోజు జిల్లా ఎస్పీ నర్సింహా సూర్యాపేటలో సద్దులచెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటుచేసిన నిమజ్జనం ప్రదేశాన్ని పరిశీలించి ఎస్పీ సిబ్బందికి సూచనలు చేశారు. సద్దలచెరువు వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పట్టణంలో జరుగుతున్న శోభాయాత్రను పరిశీలించారు. . సద్దలచెరువులో పడవ లో ప్రయాణించి గజఈతగాల్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు,