కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లోని కొండవీటి ప్రాంతంలో 34 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతూ వినాయకుని ప్రతిష్టిస్తున్నారు... 16 అడుగుల ఎత్తులో 50 కేజీల తులసీమాలతో చామరులతో ఈ సంవత్సరం వినాయకుని రూపొందించారు. రెండు నెలల శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు మండప నిర్వాహకులు తెలుగు రాముడు యమదనూరులో ఈవినాయకుడు ఎంతో ప్రత్యేకం..