జగిత్యాల జిల్లా,మల్యాల మండలం,కొండగట్టు ఘాట్ రోడ్డుపై 2018 సెప్టెంబర్ 11న గత 7 సం,,క్రితం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది,ఈ ప్రమాదంలో 70 మంది మృతి చెందారు,కొండగట్టు&ఘాట్ రోడ్డు అభివృద్ధిని ప్రస్తుత చొప్పదండి MLA మేడిపల్లి సత్యoను కొడిమ్యాల లో వివరణ కోరగా,కొండగట్టును యాదాద్రి,వేములవాడ తరహాలో మాస్టర్ ప్లాన్ తో అభివృద్ధి చేస్తామని,CM రేవంత్ రెడ్డి ని కోరడంతో సానుకూలంగా స్పందించి కొండగట్టు సందర్శిస్తారని తెలిపారు,R&B మినిస్టర్ కి కూడా ఘాట్రోడ్ విషయం తెలియజేశామని,అలాగే బస్సు ప్రమాద బాధితులకు పెన్షన్లు రావడంలేదని వారికి పెన్షన్లు వచ్చేలా చేస్తామని శుక్రవారం 6:20 PM కి వెల్లడించారు,