Download Now Banner

This browser does not support the video element.

అర్జెంటుగా మడకశిరకు చేరుకున్న రాష్ట్ర వైసీపీ నాయకుడు.

Madakasira, Sri Sathyasai | Aug 30, 2025
రాష్ట్ర వైఎస్సార్సీపి మాదాసి కురువ కురుబ సంఘం అధ్యక్షుడు గడ్డం రామకృష్ణ శనివారం ఆకస్మికంగా మడకశిర కు వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ ఇన్చార్జ్ లక్కప్ప ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కురుబలపై జరుగుతున్న అన్యాయాలు దాడుల గురించి లక్క పనులు అడిగి తెలుసుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us